కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై క్లారిటీ ఇచ్చింది. ఫాం 13ఏపై అటెస్టేషన్ అధికారి సంతకం మాత్రమే ఉండి, సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని ఈసీ తెలిపింది. అలాంటి ఓట్లను చెల్లుబాటు అయ్యేవిగా గుర్తించాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్వో ధ్రువీకరణ తర్వాతే అటెస్టేషన్ అధికారి ఫాం 13ఏపై సంతకం చేశారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు లేఖ రాశారు.
పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం !
الخميس، 30 مايو 2024
13ఏపై అటెస్టేషన్ అధికారి సంతకం మాత్రమే ఉండి national పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం సీల్ హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు
ليست هناك تعليقات:
إرسال تعليق