కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన ఈసీ, కేవలం అత్యవసర అంశాలను మాత్రమే చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, శనివారమే క్యాబినెట్ భేటీ జరగాల్సి ఉండగా ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో చివరి నిమిషంలో సమావేశం వాయిదా పడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ భేటీకి అనుమతి ఇవ్వాలని ఈసీని కోరింది.
రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం !
الأحد، 19 مايو 2024
telangana కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో
ليست هناك تعليقات:
إرسال تعليق