ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను జూన్ 3 వరకు రౌస్ ఎవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కోర్టు జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కవిత సహా ఇతర నిందితులపై దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై వాదనలు జరిగాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఏప్రిల్ 11న అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
జూన్ 3 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు !
الاثنين، 20 مايو 2024
national New Delhi telangana జూన్ 3 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు ఢిల్లీ లిక్కర్ పాలసీ రౌస్ ఎవెన్యూ కోర్టు
ليست هناك تعليقات:
إرسال تعليق