ఎద్దులను అక్రమంగా తరలిస్తున్న నలుగురు తమిళనాడు వాసులను సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీటిని తరలిస్తున్న కంటైనర్‌లో ఊపిరాడక 16 ఎద్దులు మృతి చెందినట్లు గుర్తించారు. మరో తొమ్మిదింటిని గోశాలకు తరలించారు. ఒక ఎద్దుకు చికిత్స అందిస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేట నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తుండగా కంటైనర్ పోలీసులకు పట్టుబడింది. మృతిచెందిన ఎద్దులకు పశువైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.
కంటైనర్‌లో ఊపిరాడక చనిపోయిన 16 ఎద్దులు !
الأربعاء، 29 مايو 2024
Andhra Pradesh tamilnadu telangana కంటైనర్‌లో ఊపిరాడక చనిపోయిన 16 ఎద్దులు మరో తొమ్మిదింటిని గోశాలకు తరలించారు
ليست هناك تعليقات:
إرسال تعليق