ఐఫోన్ యూజర్లకు యాపిల్ హెచ్చరికలు జారీ చేసింది. మెర్సినరీ స్పైవేర్ల ద్వారా లక్షిత యూజర్ల ఫోన్లు సైబర్ దాడులకు గురికావొచ్చని అలర్ట్ చేసింది. యాపిల్ ఈ మేరకు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 91 దేశాల్లోని పలువురు యూజర్లకు థ్రెట్ నోటిఫికేషన్లను పంపించింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ తయారు చేసిన పెగాసస్ లాంటి స్పైవేర్లను మెర్సినరీ స్పైవేర్లుగా పిలుస్తారు.
ఐఫోన్ లోకి మెర్సినరీ స్పైవేర్ చొరబడే ప్రమాదం ?
الجمعة، 12 أبريل 2024
apple iphone science technology ఐఫోన్ లోకి మెర్సినరీ స్పైవేర్ చొరబడే ప్రమాదం ? భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 91 దేశాల్లోని పలువురు యూజర్లకు థ్రెట్ నోటిఫికేషన్లు
ليست هناك تعليقات:
إرسال تعليق