మెకిన్సే ఉద్యోగుల సంఖ్యను కుదించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఉద్యోగులు, ఇతర ఉద్యోగాల కోసం స్వచ్ఛందంగా కంపెనీ నుంచి తప్పుకునే ఆఫర్‌ను ప్రకటించింది. ఆయా ఉద్యోగులకు తొమ్మిది నెలల పాటు జాబ్ సెర్చ్ పీరియడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ తొమ్మిది నెలల కాలంలో వారికి కంపెనీ పూర్తి వేతనం చెల్లిస్తుంది. ఈ తొమ్మిది నెలల్లో క్లైంట్ ప్రాజెక్టుల్లో ఉద్యోగులు నిమగ్నం కాకుండా ఇతర ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నాలు చేపట్టవచ్చు. కార్యాలయ పనిగంటల్లోనూ వీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసే వెసులుబాటు కల్పించింది. వందలాది సీనియర్ ఉద్యోగులకు మెకిన్సే ఈ ఆఫర్ ప్రకటించింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ