మెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ లో అనేక ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది.  SBI క్రెడిట్ కార్డ్, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ HDFC క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్, J&K బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ కలిగి ఉంటే  ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై అదనపు తగ్గింపులను కూడా పొందవచ్చు. ఈ సేల్ ఏప్రిల్ 18 వరకు కొనసాగుతుంది.  సేల్ సమయంలో, కస్టమర్‌లు ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, కెమెరాలు మరియు ఇతర ఉత్పత్తులపై తగ్గింపు ధరలకు తగ్గింపులను పొందవచ్చు. HP Victus గేమింగ్ ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల IPS స్క్రీన్ మరియు 12వ తరం Intel కోర్ i5 ప్రాసెసర్ మరియు Nvidia GeForce RTX 3050 GPU ప్రస్తుతం రూ. 68,900 కు అందుబాటులో ఉంది. 11వ జెన్ ఇంటెల్ కోర్ i5 CPU మరియు RTX 2050 GPUతో కూడిన Asus TUF F17 గేమింగ్ ల్యాప్‌టాప్ ధర ధర రూ. 77,990 కు బదులు రూ. 49,990 కు తగ్గింపు ధరతో లభిస్తుంది. 12వ జెన్ ఇంటెల్ కోర్ i5 CPU, 16GB RAMతో HP 15s ని కూడా తీసుకోవచ్చు, దీని ధర రూ. 53,990 గా ఉంది. దీని అసలు ధర రూ. 68,223. అదేవిధంగా, లెనోవో ఐడియా పాడ్ స్లిమ్ 3 ని 11వ జెన్ ఇంటెల్ కోర్ i7 CPU మరియు 512GB SSDతో ధర రూ. 79,690 బదులుగా రూ. 59,990 కి కొనుగోలు చేయవచ్చు. ఐప్యాడ్ ఎయిర్ (5వ తరం) M1 చిప్, లిక్విడ్ రెటినా డిస్‌ప్లేతో వస్తుంది. దీని ధర రూ. 59,900 కు బదులుగా రూ. 53,999 కు కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా, S పెన్‌తో వచ్చే శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S6 లైట్ ఇప్పుడు రూ. 30,999 కు బదులుగా రూ. 22,999 కి కొనుగోలు చేయవచ్చు. GoPro హీరో 12 రూ. 45,000 కు బదులు ఇప్పుడు ధర రూ. 37,990 కు ఈ అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. Xiaomi యొక్క Mi 360 హోమ్ సెక్యూరిటీ కెమెరా 2K AI-ఆధారిత మోషన్ డిటెక్షన్ మరియు నైట్ విజన్ సపోర్ట్‌తో ప్రస్తుతం రూ. 4,999 బదులు రూ. 2,999 కి కొనుగోలు చేయవచ్చు. సోనీ WH-1000XM4 హెడ్‌ఫోన్‌లు ధర రూ. 22,990 కు బదులు ధర రూ. 19,990 గా ఉంది. మీరు వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌ఫోన్‌ల కోసం చూస్తున్నట్లయితే, JBL వేవ్ ఫ్లెక్స్ ధర రూ. 2,998 కే కొనుగోలు చేయవచ్చు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ