ఫ్లిప్ కార్ట్ లో లెనోవో థింక్ బుక్ 15 జీ 5పై 44 శాతం డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. ఈ లెనోవో ల్యాప్ టాప్ 15.6 అంగుళాల పుల్ HD స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. 250 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను తో వస్తుంది. ఆక్టా కోర్ AMD రైజన్ 7 7730U ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు 4.5 GHz టర్బో బూస్ట్ ఫ్రీక్వెన్సీ మరియు AMD Radeon GPU తో వస్తుంది. విండోస్ 11 హోమ్ OS పైన పనిచేస్తుంది. మరియు 8 GB DDR4 ర్యామ్, 512GB SSD స్టోరేజీని కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ డ్యూయల్ టోన్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు ఎక్కువ కాలం మన్నికను సూచిస్తూ మిలిటరీ MIL- STD- 810H మిలిటరీ టెస్ట్ సర్టిఫికేషన్‌ను కూడా పొందింది. కనెక్టివిటీ పరంగా థింక్‌బుక్ 15 G5 ల్యాప్ టాప్ వైఫై 6, బ్లూటూత్ 5.1, కార్డ్ రీడర్ స్లాట్, RJ-45 పోర్ట్, HDMI 2.1 పోర్ట్, 3.5mm ఆడియో జాక్ మరియు రెండు USB 3.2 జెన్ 1 పోర్టులు, రెండు టైప్-C పోర్టులను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ల్యాప్ టాప్ 720p HD వెబ్‌క్యామ్‌ను కలిగి ఉంటుంది.ప్రస్తుతం రూ.42,990 కే కొనుగోలు చేయవచ్చు. HDFC క్రెడిట్ కార్డు లావాదేవీల ద్వారా రూ.1750 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఎక్స్చేంజీ ద్వారా రూ.28,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ల్యాప్ బరువు 1.7 కేజీలు ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్ లో లెనోవో ల్యాప్‌టాప్‌పై 44% డిస్కౌంట్ !
الأحد، 7 أبريل 2024
15.6 అంగుళాల పుల్ HD స్క్రీన్ laptop Lenovo Thinkbook science technology ఫ్లిప్‌కార్ట్ లో లెనోవో ల్యాప్‌టాప్‌పై 44% డిస్కౌంట్
ليست هناك تعليقات:
إرسال تعليق