టీవీ యాప్‌ ను త్వరలో లాంచ్‌ చేస్తున్నట్లు  ఎలాన్‌ మస్క్‌  వెల్లడించారు. అమెజాన్‌ మరియు శాంసంగ్‌ యూజర్లు ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు చూసేందుకు వీలుగా వచ్చే వారం టీవీ యాప్‌ను లాంచ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఓ సోషల్‌మీడియా యాజర్‌కు ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు. కొన్ని కథనాల ప్రకారం ఎలాన్‌ మస్క్‌ విడుదల చేయనున్న టీవీ యాప్‌.. ప్రస్తుతం యూట్యూబ్‌ టీవీ యాప్‌ తరహాలోనే ఉంటుందని తెలుస్తోంది. మరో నివేదిక ప్రకారం యూట్యూ్బ్‌కు పోటీనిచ్చే విధంగా ఈ కొత్త టీవీ యాప్‌ను మస్క్‌ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పుటి నుంచి పూర్తిస్థాయి మార్పులకు శ్రీకారం చుట్టారు. X (ట్విట్టర్‌) ఎవ్రీథింగ్‌ యాప్‌గా మార్చే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫోన్ నంబర్‌లో సంబంధం లేకుండా X నుంచి నేరుగా ఆడియో, వీడియో కాల్స్‌ చేసుకొనే ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. విడుదల సమయంలో ఈ ఫీచర్‌ కేవలం ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇటీవల ఆడియో/ వీడియో కాలింగ్‌ ఫీచర్‌ X ప్లాట్‌ఫాం వినియోగదారులు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ