స్మార్ట్ వాచ్ కేవలం టైం చూడటానికి లేదా స్మార్ట్ ఫీచర్స్ తో హెల్త్ అప్డేట్ లను అందుకోవడానికి మాత్రమే ఉపయోగపడేది. అయితే, ఇప్పుడు నోయిస్, ఎయిర్టెల్ భాగస్వామ్యంతో వచ్చిన కొత్త స్మార్ట్ వాచ్ ఎయిర్టెల్ పెమెంట్స్ బ్యాంక్ తో నేరుగా పెమెంట్స్ చేచేసుకోవచ్చు. ఈ ఎయిర్ టెల్ - నోయిస్ స్మార్ట్ వాచ్ ఎయిర్ టెల్ పెమెంట్స్ బ్యాంక్ Tap & Pay ఫీచర్ తో ఉంటుంది. ఎక్కడైనా పేమెంట్ చెయ్యాలంటే సింపుల్ గా ట్యాప్ అండ్ పే చేస్తే సరిపోతుంది. ఈ స్మార్ట్ వాచ్ కేవలం పెమెంట్ ఫీచర్ ను మాత్రమే కాకుండా మరిన్ని ఫీచర్స్ ను కూడా కలిగి వుంది. ఈ వాచ్ 130 స్పోర్ట్స్ మోడ్స్, 24x7 హార్ట్ రేట్, SpO2 & stress మోనిటర్ వంటి కంప్లీట్ హెల్త్ సూట్ సపోర్ట్ ని కలిగి ఉంటుంది. అలాగే, 150+ cloud-based వాచ్ ఫేస్ లను మరియు BT calling కూడా ఈ స్మార్ట్ వాచ్ కలిగి ఉంటుంది. దీని ధర రూ. 2,999. అయితే, ఈ వాచ్ ను నేరుగా కొనుగోలు చేసే అవకాశం లేదు. ఈ వాచ్ ను కొనడానికి Airtel Thanks APP లోకి వెళ్లి Airtel Payment Bank Smartwatch పైన నొక్కాలి. తరువాత, ఇక్కడ అడిగిన వివరాలను అందించి పేమెంట్ చెయ్యాలి. ఈ వాచ్ ను ఎయిర్టెల్ థాంక్స్ యాప్ తో మేనేజ్ చేయవచ్చు.
డైరెక్ట్ పేమెంట్ ఫీచర్ తో నాయిస్ స్మార్ట్ వాచ్ !
الأربعاء، 20 مارس 2024
150+ cloud-based science smart watch technology ఎయిర్ టెల్ పెమెంట్స్ బ్యాంక్ Tap & Pay ఫీచర్ డైరెక్ట్ పేమెంట్ ఫీచర్ తో నాయిస్ స్మార్ట్ వాచ్
ليست هناك تعليقات:
إرسال تعليق