అమెజాన్ లో లావా బ్లేజ్ కర్వ్ 5G స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్ !

Thursday, March 14, 2024

LAVA science smart phone technology అమెజాన్ లో లావా బ్లేజ్ కర్వ్ 5G స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్

t f B! P L


లావా బ్లేజ్ కర్వ్ 5G స్మార్ట్ ఫోన్ రూ. 17,999 రూపాయల ట్యాగ్ తో చాలా సరసమైన కర్వ్ డిస్ప్లే 5G ఫోన్ గా నిలబెట్టింది. ఈరోజు అమెజాన్ అందిస్తున్న ఆఫర్లతో ఈ సరసమైన కర్వ్ ఫోన్ ను మరింత చవక ధర అందుకునే అవకాశం కూడా అందించింది. లావా బ్లేజ్ కర్వ్ 5జి స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (8GB + 128GB) ని కేవలం రూ. 17,999 ధరకే ఇండియాలో విడుదల చేసింది. ఈ ఫోన్ ను BOBCARD EMI ఆప్షన్ తో కొనే వారికి రూ. 1,000 మరియు OneCard Credit Card EMI ఆప్షన్ తో కొనే వారికి రూ. 1,200 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అంటే, ఈ ఆఫర్ల ద్వారా ఈ ఫోన్ ను రూ. 16,999 కంటే తక్కువ ధరకే అందుకునే అవకాశం వుంది. ఇది మాత్రమే కాదు, ఎక్స్ ఛేంజ్ ఆఫర్ తో కూడా మంచి అమౌంట్ ను ఆఫర్ చేస్తోంది. ఈ రెండు ఆఫర్లను అంది పుచ్చుకుంటే, ఈ సరసమైన కర్వ్డ్ డిస్ప్లే 5జి స్మార్ట్ ఫోన్ ను రెగ్యులర్ సస్మార్ట్ ఫోన్ ధరకే అందుకునే అవకాశం వుంది. ఈ ఫోన్ లో 6.67 ఇంచ్ పరిమాణం కలిగిన 120Hz Curved AMOLED డిస్ప్లే వుంది. ఈ డిస్ప్లే Widevine L1 సప్పర్ట్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లను కూడా కలిగి వుంది. ఈ లావా ఫోన్ Dimensity 7050 ఆక్టా కోర్ 5జి ప్రోసెసర్ శక్తితో పని చేస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఎన్నడూ చూడని విధంగా ఈ ఫోన్ లో 8GB LPDDR5 RAM మరియు UFS 3.1 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లను జత చేసి లావా ఈ ఫోన్ పైన అంచనాలను పెంచింది. వాస్తవానికి, ఈ బడ్జెట్ లో ఈ ఫీచర్ తో వచ్చిన మొదటి ఫోన్ కూడా ఇదే అవుతుంది.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ