దేశీయ మార్కెట్లో రీసెంట్ గా  వివో V30, V30 Pro లను విడుదల చేసిన వివో, మరొక కొత్త ఫోన్ వివో టి30 5జి ని మార్చి 21 న తీసుకురాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు కెమెరా సెటప్ లను మాత్రమే టీజర్ ఇమేజ్ ద్వారా ముందుగా అందించింది. అయితే, ఇప్పుడు ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్, కెమెరా వివరాలను కూడా కంపెనీ వెల్లడించింది. వివో టి30 5జి మంచి డిజైన్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా డిజైన్ కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ చాలా తక్కువ మందంతో స్లీక్ గా ఉన్నట్లు కనిపిస్తోంది.ఈ స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7200 ఆక్టా కోర్ 5జి ప్రాసెసర్ తో తీసుకొస్తున్నట్లు వివో తెలిపింది. ఈ ఫోన్ లో వెనుక ఉన్న రియర్ కెమెరాలో OIS సపోర్ట్ కలిగిన Sony మెయిన్ కెమెరా ఉన్నట్లు తెలిపింది. 


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ