శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ ?

السبت، 27 يناير 2024

Android 13 operating system samsung Samsung Galaxy Z Fold 6 Phone? science smart phones Snapdragon 8 Gen 2 processor technology The secondary screen is 6 inches

t f B! P L


శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనుంది. షావోమీ, హానర్‌, హువాయ్‌ లాంటి కంపెనీలు తక్కువ ధరలోనే ఫోల్డబుల్‌ ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్న తరుణంలో పోటీని తట్టుకునేందుకు శాంసంగ్ అదిరిపోయే ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేయబోతున్నారు.. ఇందులో 7.6 ఇంచెస్‌తో కూడిన ప్రైమీ డిస్‌ప్లేను అందించారు. ఇక సెకండరీ స్క్రీన్‌ను 6 ఇంచెస్‌తో ఇచ్చారు.ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.. ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ తో ఉండేలా అద్భుతమైన ఫీచర్స్ ను అందించారు. శాంసంగ్ ఈ ఫోన్ ధరను రూ. 1,54,999గా నిర్ణయించింది. దీంతో కేవలం ప్రీమియం యూజర్లను మాత్రమే టార్గెట్‌ చేసుకొని తీసుకొచ్చినట్లైంది. అయితే తాజాగా బడ్జెట్‌ వేరియంట్‌లో ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో ఉంది.. ఇక ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను అందుబాటు ధరలో తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. ఫోల్డబుల్‌ ఫోన్‌ మార్కెట్‌లో మరింత దూసుకెళ్లడమే లక్ష్యంగా ఈ ఫోన్ ను మార్కెట్ లోకి వదులుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ