దేశీయ మార్కెట్లో నాయిస్ న్యూ లగ్జరీ స్మార్ట్‌వాచ్‌ను లాంఛ్ చేసింది. కలర్‌ఫిట్ క్రోమ్ పేరుతో మెటల్ బాడీ, విభిన్న కలర్ ఆప్షన్స్‌తో నాయిస్ కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. ప్రొడక్టివిటీ, హెల్త్ మానిటరింగ్‌ను కవర్ చేస్తూ నాయిస్ కలర్‌ఫిట్ క్రోమ్ వర్సటైల్ స్మార్ట్‌వాచ్‌గా ముందుకొచ్చింది. నాయిస్ హెల్త్ సూట్‌తో యూజర్లు హార్ట్ రేట్, ఎస్‌పీఓ2, స్లీప్ ప్యాటర్న్స్, స్ట్రెస్ లెవెల్స్‌పై యూజర్లు కన్నేసి ఉంచవచ్చు. పది రోజుల రెగ్యులర్ యూజ్‌తో అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌ను ఈ స్మార్ట్‌వాచ్ ఆఫర్ చేస్తోంది. నాయిస్ కలర్‌ఫిట్ క్రోమ్ మీ తోడునిలిచే ఆరోగ్య ప్రదాయినే కాకుండా మీ దైనందిన కార్యకలాపాలను మేనేజ్ చేసే హ్యాండీ టూల్‌గానూ సేవలదింస్తుంది. ఎలైట్ బ్లాక్, ఎలైట్ మిడ్‌నైట్ గోల్డ్, ఎలైట్ సిల్వర్ వంటి మూడు కలర్స్‌లో నాయిస్ కలర్‌ఫిట్ క్రోమ్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ రూ. 5000కు లభిస్తుంది. రూ. 499 చెల్లించి ఈ స్మార్ట్‌వాచ్‌ను ప్రీ రిజర్వ్ చేసుకుంటే రూ. 4000కే ఈ స్మార్ట్‌వాచ్ లబిస్తుంది.
ホーム
/
హార్ట్ రేట్
/
నాయిస్ కలర్‌ఫిట్ క్రోమ్ విడుదల !
الجمعة، 19 يناير 2024
science smart watchs technology ఎస్‌పీఓ2 నాయిస్ కలర్‌ఫిట్ క్రోమ్ విడుదల మెటల్ బాడీ విభిన్న కలర్ ఆప్షన్స్ స్ట్రెస్ లెవెల్స్ స్లీప్ ప్యాటర్న్స్ హార్ట్ రేట్
ليست هناك تعليقات:
إرسال تعليق