జనవరి 8న అసూస్ రోగ్-8 సిరీస్ మొబైల్ విడుదల ?

Sunday, January 7, 2024

12GB RAM+256 GB..16 RAM+512 GB.24GB RAM+1 tb స్టోరేజ్ ASUS science smart phone technology జనవరి 8న అసూస్ రోగ్-8 సిరీస్ మొబైల్ విడుదల ?

t f B! P L


దేశీయ మార్కెట్లో జనవరి 8న అసూస్ రోగ్-8 సిరీస్ మొబైల్  లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించి ఆసూస్ సంస్థ ఇటీవలే ఒక సరికొత్త మొబైల్ టీజర్ ని కూడా విడుదల చేసింది.ఈ మొబైల్ HD ప్లస్ డిస్ప్లే తో పాటు 6.78 అంగుళాలు కలదు. ఈ మొబైల్ లో డిస్ప్లే HDR -10 సపోర్టుతో పనిచేస్తుంది.. ఈ మొబైల్ యొక్క డిస్ప్లే ప్రత్యేకమైన స్క్రీన్ అనుభూతిని సైతం అందిస్తుందట. అలాగే గొరిల్లా గ్లాస్ విక్టస్ -2 రక్షణ కూడా లభిస్తుంది. ఈ మొబైల్ మూడు వేరియంట్లలో లభిస్తుంది..12GB RAM+256 GB..16 RAM+512 GB.24GB RAM+1 tb స్టోరేజ్ కలిగిన మొబైల్స్ సైతం అందుబాటులో ఉంటాయి. దీనిలో సోనీ బ్యాక్ సైడ్ కెమెరా తో 50 mp కలదు.. వీటితోపాటు 13 MP+32 mp త్రిబుల్ కెమెరా సెటప్ కలదు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ సెటప్ తో కలదు. ఈ చిప్ సెట్ వేగవంతమైన పనితీరు కోసం పనిచేస్తుంది. అలాగే గేమింగ్ ఎడిటింగ్ వీడియోస్ వంటి యాప్స్ లు చాలా సులువుగా ఉపయోగించుకోవచ్చు.. అలాగే ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఈ మొబైల్ పనిచేస్తుంది.. ఈ మొబైల్ డస్ట్ మరియు స్లాబ్ రెసిస్టెంట్ ఆధారంగా కూడా పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5500 MAH సామర్థ్యంతో పనిచేస్తుంది. ఈ మొబైల్ రీఛార్జ్ సపోర్టుతో 5జి మొబైల్ తో టైప్ సి చార్జింగ్ సపోర్ట్ తో పనిచేస్తుంది. ఇండియాలో ఈ మొబైల్ ధర కాస్త ఎక్కువగానే ఉంటున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ