అమెజాన్ లో డిస్కౌంట్ ఆఫర్ లో నోకియా జి42 స్మార్ట్ ఫోన్ !

الأحد، 14 يناير 2024

nokia science smart phone Snapdragon 480+ 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ technology అమెజాన్ లో డిస్కౌంట్ ఆఫర్ లో నోకియా జి42 స్మార్ట్ ఫోన్

t f B! P L


నోకియా జి42 స్మార్ట్ ఫోన్ ను 25% డిస్కౌంట్ తో అమెజాన్ అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మరియు EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Snapdragon 480+ 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. దినికి తోడు ఈ ఫోన్ లో 6GB RAM + 5GB Virtual RAM సపోర్ట్ కూడా వుంది. అలాగే, ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కూడా జత చెయ్యబడింది. ఈ ఫోన్ గ్రే, పింక్, పర్పల్ మూడు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. 6.56 HD+ AMOLED డిస్ప్లేని 90 Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ లో OZO ఆడియో సపోర్ట్ ను మరియు 2OS లకు అప్ గ్రేడ్ అవకాశాన్ని కూడా అందించింది. ఈ నోకియా స్మార్ట్ ఫోన్ లో 50MP AI ట్రిపుల్ రియర్ కెమేరా వుంది మరియు సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీని 20W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ