12 గిగావాట్​ అవర్​ బ్యాటరీ తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం జీఓడీఐతో ఒప్పందం

الأربعاء، 24 يناير 2024

12 గిగావాట్​ అవర్​ బ్యాటరీ తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం జీఓడీఐతో ఒప్పందం 3వ వార్షిక ఇండియా బ్యాటరీ తయారీ సప్లై చైన్ సమ్మిట్ science technology telangana

t f B! P L


2030 నాటికి దేశం 150 గిగావాట్​ అవర్ అడ్వాన్స్​కెమిస్ట్రీ సెల్​​ (ఏసీసీ) లక్ష్యాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్​ఏ) హైదరాబాద్​లో మంగళవారం నిర్వహించిన 3వ వార్షిక ఇండియా బ్యాటరీ తయారీ సప్లై చైన్ సమ్మిట్ 'ఐబీఎంఎస్​సీఎస్​'లో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. దేశంలోని 150 ఏసీసీ గిగావాట్​అవర్​ బ్యాటరీ తయారీలో, తెలంగాణ వాటా 30 గిగావాట్​ అవర్ ఉందని చెప్పారు. రాష్ట్రంలో 16 గిగావాట్​అవర్​ తయారీ కేంద్రం ఏర్పాటుకు అమర రాజా పెట్టుబడులు పెడుతున్నదని ఆయన పేర్కొన్నారు. వారం రోజుల క్రితం దావోస్​లో తెలంగాణ ప్రభుత్వం 12 గిగావాట్​ అవర్​ బ్యాటరీ తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం జీఓడీఐతో ఒప్పందంపై సంతకం చేసిందని, కొన్ని ఇతర కంపెనీలతో చర్చలు ముగింపుదశల్లో ఉన్నాయని ఆయన వివరించారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ