గూగుల్ మ్యాప్ మరింత సౌకర్యవంతంగా, యూజర్ ఫ్రెండ్లీగా మారనున్నది. ఈ మేరకు సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు గూగుల్ కంపెనీ ప్రకటించింది. ప్రయాణికులు తమ వాహనాల్లోని ఇంధనాన్ని మరింతగా ఆదా చేసుకునేందుకు కొత్త ఫీచర్ రూట్ ఆప్షన్‌ను తీసుకొస్తున్నట్టు తెలిపింది. దీని ప్రకారం వాహనం ఇంజిన్ ను అనుసరించి ఎకో ఫ్రెండ్లీ రూట్, ఎక్కువ ఇంధనం తీసుకునే 'ఫాస్టెస్ట్ రూట్'ను గూగుల్ మ్యాప్ చూపుతుందట. భారత్ సహా ఎంపిక చేసిన దేశాల్లో సరికొత్త ఫీచ ర్‌తో కూడిన గూగుల్ మ్యాప్ త్వరలో అందుబాటులోకి వస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
గూగుల్ మ్యాప్ లో ఫీచర్ రూట్ ఆప్షన్ !
السبت، 16 ديسمبر 2023
google science technoloy గూగుల్ మ్యాప్ లో ఫీచర్ రూట్ ఆప్షన్ మ్యాప్ మరింత సౌకర్యవంతంగా యూజర్ ఫ్రెండ్లీగా
ليست هناك تعليقات:
إرسال تعليق