నవరి 4వ తేదీన శామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ ఫోన్‌ విడుదలవుతుంది. ప్రీమియం యూజర్లను టార్గెట్‌ చేసుకొని తీసుకొస్తున్నఇందులో 6.4 ఇంచెస్‌తో కూడిన డైనమిక్‌ ఫుల్‌ హెచ్‌డీ + అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 2 ఎక్స్‌ డిస్‌ప్లే విత్‌ 120 హెర్ట్జ్‌ రీఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌ రెయిర్‌ కెమెరాను అందిస్తున్నారు. ఇక బ్యాటరీ పరంగా చూస్తే ఇందులో 4500 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీ గల బ్యాటరీని అందిస్తున్నారు. శామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ స్మార్ట్‌ ఫోన్‌ గ్లోబల్‌ మార్కెట్‌లో క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 1 ప్రాసెసర్‌ లాంచ్‌ అవుతుండగా, భారత్‌లో మాత్రం ఎక్స్‌ నోస్‌ 2200 చిప్‌సెట్‌తో తీసుకురానున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను పర్పుల్‌తో పాలు మరికొన్ని కలర్స్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. సామ్‌సంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ