దీపావళి పండుగ సందర్భంగా రిలయన్స్ జియో కస్టమర్ల కోసం Jio Diwali Offer ను అనౌన్స్ చేసింది. రిలయన్స్ జియో యూజర్ల కోసం అధిక లాభాలను అందించే దీపావళి పటాకా ఆఫర్ ను తీసుకు వచ్చింది. అధిక డేటా, అధిక వ్యాలిడిటీ మరియు మరిన్ని లాభాలను జియో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ పైన జత చేసింది. జియో బెస్ట్ వన్ ఇయర్ ప్లాన్ గా చెప్పబడే రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్ పైన దీపావళి సందర్భంగా జియో అధిక లాభాలను జత చేసింది. ఈ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ పైన అధిక డేటా, అధిక వ్యాలిడిటీ మరియు అధిక SMS లాభాలను జియో జత చేసింది. ఒక సంవత్సరం వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో 365 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం మరియు డైలీ 2.5 GB చొప్పున 912.5 GB ల టోటల్ 4G డేటాతో పాటు 100 SMS/day ప్రయోజనం కూడా అందుతుంది. అలాగే, సెలెక్టెడ్ యూజర్లు 5G Unlimited డేటా ని కూడా 5G నెట్ వర్క్ పైన అందించవచ్చు. అంతేకాదు , JioTV, JioCinema మరియు JioCloud యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా యూజర్లు అందుకుంటారు. దీపావళి సందర్భంగా ఈ ప్లాన్ రీఛార్జ్ పైన 23 రోజుల అధిక వ్యాలిడిటీ అందిస్తోంది రిలయన్స్ జియో. ఈ 23 రోజులకు గాను 75 GB ల అధనపు హై స్పీడ్ డేటా మరియు డైలీ 100SMS ల ప్రయోజనం కూడా అందిస్తోంది. దీపావళి ఆఫర్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు మొత్తంగా 388 రోజుల పాటు అన్లిమిటెడ్ లాభాలను అందుకోవచ్చు.
జియో దీపావళి పటాకా ఆఫర్ !
Friday, November 3, 2023
999 ప్రీపెయిడ్ ప్లాన్ పై jio JioCinema మరియు JioCloud యాప్స్ కి ఉచిత యాక్సెస్ JioTV relaince science technology జియో దీపావళి పటాకా ఆఫర్ రూ. 2
No comments:
Post a Comment