పోకో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ గా పిలువబడే C సిరీస్ నుండి పోకో సి 65 పేరుతొ  కొత్త స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేయటానికి పోకో డేట్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేయబోతోంది. ఈ సిరీస్ లో ముందుగా వచ్చిన స్మార్ట్ ఫోన్స్ కంటే ఈ ఫోన్ మరింత ట్రెండీగా మరియు ఆకట్టుకునే డిజైన్ తో కనిపిస్తోంది. ఈ ఇమేజ్ నుండి ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్ లలో లాంచ్ అవుతుంది. వెనుక 50MP ప్రధాన కెమేరా కలిగిన సెటప్ ఉంటుంది మరియు ఈ కెమేరా సెటప్ ఈ ఫోన్ ను ప్రీమియం ఫోన్ మాదిరిగా కనిపించేలా చేస్తోంది. ఈ ఫోన్ యొక్క RAM మరియు స్టోరేజ్ వేరియంట్స్ ను కూడా కంపెనీ వెల్లడించింది. 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్. రెండవది 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్. ఈ ఫోన్ ధరలను కూడా కంపెనీ ముందే తెలిపింది. పోకో సి65 స్మార్ట్ ఫోన్ US మార్కెట్ ధరలను కూడా కంపెనీ ముందుగానే ప్రకటించింది. ఈ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ ( 6GB + 128GB ) US మార్కెట్ లో $109 (సుమారు రూ. 9,100) ధరతో లాంచ్ అవుతుంది. అలాగే, ( 8GB + 256GB ) US మార్కెట్ లో $109 (సుమారు రూ. 9,100) ధరతో లాంచ్ అవుతుంది.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ