వాట్సాప్ ను దాదాపు రెండు బిలియన్లకు పైగా యూజర్లు వాడుతున్నారు. 2019లో మెటా సంస్థ వాట్సాప్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి అనేక కీలక మార్పులు తీసుకొస్తుంది. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో యాడ్స్ ద్వారా భారీగా ఆదాయాన్ని వాట్సాప్ అర్జిస్తుంది. ఇకపై వాట్సాప్ ద్వారా కూడా ఆదాయాన్ని పొందే ఆలోచన చేస్తోంది. భారత్, బ్రెజిల్ లోని బిజినెస్ వాట్సాప్ లో పెయిడ్ సర్వీసులు తీసుకొచ్చే ఆలోచనలో పడింది. దీంతో వాట్సాప్ యూజర్లు బిజినెస్ యూజర్లు యాప్ ద్వారా చాట్ చేస్తే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్లతో చాట్ చేసేందుకు గాను ఒక్కో మెసేజ్ కు 40పైసల వరకు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.
వాట్సాప్ లో కూడా పెయిడ్ సర్వీసులు ?
الثلاثاء، 5 سبتمبر 2023
science technology WhatsApp ఇన్ స్టాగ్రామ్ ఒక్కో మెసేజ్ కు 40పైసల వరకు వసూలు ఫేస్ బుక్ లో యాడ్స్ ద్వారా భారీగా ఆదాయాన్ని వాట్సాప్ అర్జిస్తుంది వాట్సాప్ లో కూడా పెయిడ్ సర్వీసులు ?
ليست هناك تعليقات:
إرسال تعليق