అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 8 నుండి ప్రారంభం అవుతుంది. ఈ అప్ కమింగ్ సేల్ నుండి అందించనున్నట్లు చెబుతున్న డీల్స్, ఆఫర్లను అమెజాన్ టీజింగ్ పేజ్ ఈరోజు బయటపెట్టింది. అంతేకాదు, ప్రైమ్ మెంబర్స్ కోసం అందించనున్న ప్రత్యేకమైన ఆఫర్స్ గురించి కూడా అమెజాన్ టీజింగ్ చేస్తోంది. ఎప్పటిలాగానే ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం కూడా ప్రైమ్ మెంబర్స్ ఒకరోజు ముందుగానే సేల్ యాక్సెస్ అందుకుంటారని తెలిపింది. అంతేకాదు, ఉచిత వన్ డే డెలివరీ మరియు మరిన్ని ప్రయోజనాలను ప్రైమ్ మెంబర్స్ అందుకోవచ్చని కూడా తెలిపింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను SBI బ్యాంక్ భాగస్వామ్యంతో తీసుకు వచ్చింది అమేజాన్. అందుకే, ఈ సేల్ నుండి వస్తువులను SBI బ్యాంక్ డెబిట్ / క్రెడిట్ కార్డ్ అప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లు 10% అధనపు డిస్కౌంట్ అఫర్ ను ఇస్తుంది. అమెజాన్ ప్రకటించిన ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ సేల్ నుండి అనేక ప్రోడక్ట్స్ పైన గొప్ప డిస్కౌంట్ మరియు ఆఫర్లను పొందవచ్చని అమేజాన్ టీజింగ్ ద్వారా గొప్ప చెబుతోంది. ఈ అమేజాన్ సేల్ నుండి అమేజాన్ కూపన్స్, క్రేజి కాంబో, బై మోర్ సేవ్ మోర్ మరియు క్యాష్ బ్యాంక్ వంటి ఆఫర్లను అమేజాన్ ప్రకటించింది. మొబైల్స్ పైన గరిష్టంగా 40% వరకూ డిస్కౌంట్, ల్యాప్ టాప్స్, హెడ్ ఫోన్స్, స్మార్ట్ వాచ్ ల పైన గరిష్టంగా 75% వరకూ డిస్కౌంట్ ను పొందవచ్చని అమేజాన్ టీజింగ్ పేజ్ ద్వారా అనౌన్స్ చేసింది. అంతేకాదు, టీవీలు మరియు అప్లయన్సెస్ పైన కూడా గరిష్టంగా 75% వరకూ డిస్కౌంట్ పొందవచ్చు.
అక్టోబర్ 8 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ !
الخميس، 28 سبتمبر 2023
amazon SBI బ్యాంక్ భాగస్వామ్యంతో తీసుకు వచ్చింది science technology అక్టోబర్ 8 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
ليست هناك تعليقات:
إرسال تعليق