అమెజాన్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో 8 వేల రూపాయల బడ్జెట్ లో రెండు స్మార్ట్ టీవీలను అఫర్ చేస్తోంది. స్కైవాల్ ఈ కొత్త 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ లో 58% డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 ధరకే లభిస్తోంది. ఈ స్కైవాల్ స్మార్ట్ టీవీ HD Ready రిజల్యూషన్ తో అందిస్తుంది మరియు HDMI, USB తో పాటు Built-in Wi-Fi కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ టీవీ A+ Grade ప్యానల్, 2K HDR10 సపోర్ట్ తో వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ టీవీ Android 9.O OS పైన పని చేస్తుంది. సరౌండ్ సౌండ్ సపోర్ట్ లను కూడా కలిగి వుంది. డయనోర తీసుకు వచ్చిన ఈ 32 ఇంచ్ HD Ready స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 55% డిస్కౌంట్ తో రూ. 8,499 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ డయనోర స్మార్ట్ టీవీ HDMI, USB ఇన్ బిల్ట్ Wi-Fi తో వస్తుంది. ఈ టీవీ 20W సౌండ్ అందించ గల రెండు బాక్స్ స్పీకర్లను సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి వుంది. ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా 8వేల ధరలో తగిన ఫీచర్లను కలిగి ఉన్న బెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ గా పరిగణించవచ్చు. 

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ