రిలయన్స్ జియో 7వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. రూ. 299, రూ. 749 మరియు రూ. 2,999 ధరలతో కూడిన జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లపై అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తోంది. సెప్టెంబర్ 5 మరియు సెప్టెంబరు 30 మధ్య రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.  రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌పై 7GB అదనపు డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటు ఉంటుంది. 90 రోజుల వ్యాలిడిటీ తో వచ్చే రూ. 749 ప్రీపెయిడ్ ప్లాన్‌లో అదనంగా 14GB (7GB x 2) డేటాను పొందుతారు. అపరిమిత కాలింగ్తో పాటు 100 రోజువారీ SMS ప్రయోజనాలను కూడా అందిస్తుంది. 365 రోజుల వ్యాలిడిటీతో  21GB (7GB x 3) అదనపు డేటా అందిస్తుంది. యూజర్ MyJio యాప్‌కి జోడించబడతాయి. వినియోగదారులు దీన్ని రీడీమ్ చేయడం ద్వారా ఈ అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ