మెజాన్‌లో ప్రముఖ భారతీయ బ్రాండ్‌ అయిన వోల్టాస్‌ 1 టన్‌ ఏసీపై బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్నారు. ఈ ఏసీపై ఏకంగా 40 శాతం తగ్గింపు వస్తుంది.  వోల్టాస్‌ 1 టన్‌ టూ స్టార్‌ ఇన్వర్టర్‌ స్ప్లిట్‌ ఏసీపై 40 శాతం తగ్గింపు వస్తుంది. ఈ ఏసీ సాధారణ ధర రూ.55,990 కాగా ప్రస్తుతం ఆఫర్‌ ధరలో రూ.33,580కు అందుబాటులో ఉంది. అలాగే బ్యాంక్‌ ఆఫర్లను వర్తింపజేయడం ద్వారా ఏసీ ధరను మరింత తగ్గించవచ్చు. ప్రస్తుతం అయితే రెండు ప్రధాన బ్యాంకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏసీను ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1500 వరకూ తక్షణ తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుపై ఆరు నెలలు అంతకంటే ఎక్కువ సమయానికి ఈఎంఐ ఆఫర్‌ను ఉపయోగించుకుంటే అదనం రూ.500 తగ్గుతుంది. అంటే ఈ ఆఫర్లను ఉపయోగించుకుంటే ఈ ఏసీ రూ.31,000 నుంచి రూ.32,000 ధర మధ్య లభిస్తుంది. వోల్టాస్‌ వన్‌ టన్‌ టూ స్టార్‌ ఇన్వర్టర్‌ స్ప్లిట్‌ ఏసీ వేరియబుల్‌ స్పీడ్‌ కంప్రెసర్‌తో వస్తుంది. ఈ ఏసీ వేడిని లోడ్‌కు అనుగుణంగా సర్దుబాటు చేస్తుంది. విభిన్న కూలింగ్‌ అవసరాల కోసం సర్దుబాటు చేసేలా ఫోర్‌ కూలింగ్‌ మోడ్స్‌తో పని చేస్తుంది. ఈ ఏసీ ఆర్‌ 32 రిఫ్రిజెరాంట్‌ను ఉపయోగిస్తుంది. ముఖ్యంగా ఈ ఏసీ కాపర్‌ కండెన్సర్‌తో వస్తుంది. అలాగే యాంటీ డస్ట్‌ ఫిల్టర్‌ ఏసీ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. ఇది గాలి, దుమ్ముతో పాటు ఇతర చిన్న కణాలను తగ్గించడంలో సాయం చేస్తుంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ