దేశీయ మార్కెట్లోకి జులై 19న రియల్‌మీ సీ 53 స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ ఫోన్‌ మలేషియాలో విడుదలైంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.74 ఇంచెస్‌ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్‌ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇచ్చారు.  ఇందులో 108 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 18 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ధరకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇతర దేశాల్లో లాంచ్‌ అయిన ధరల ఆధారంగా ఈ ఫోన్‌ ధర రూ. 13వేల లోపు ఉండొచ్చని అంచనా వేశారు.  https://t.me/offerbazaramzon

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ