} 15, 16 తేదీల్లో అమెజాన్ ప్రైమ్‌ డే సేల్‌ !-LATEST NEWS AP TO TG


మెజాన్ ప్రైమ్‌ డే సేల్‌ ఈనెల 15, 16 తేదీల్లో జరగనుంది. ఈ సేల్‌లో భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తామని ఇప్పటికే అమెజాన్‌ వెల్లడించింది. ఈ సేల్‌లో ప్రముఖ బ్రాండ్ల ఫోన్లు ఆపిల్‌, శాంసంగ్‌, రియల్‌మీ, వన్‌ప్లస్‌, మోటోరొలా, ఐకూ సహా మరెన్నో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా శాంసంగ్‌ M34 5G, మోటోరొలా razr 40 ఆల్ట్రా 5G, iQoo నియో 7 ప్రో 5G, రియల్‌మీ నార్జో 60 సీరిస్‌, వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5G, టెక్నో camon 20 ప్రో 5G, Itel P40+ సహా వివిధ రకాలైన ఫోన్లపై ఆఫర్లు వర్తించనున్నట్లు తెలిపింది. iQoo నియో 7 ప్రో 5G : ఐకూ నియో 7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8+ జెన్‌1 ఆధారంగా పనిచేస్తుంది. మరియు ఈ ఫోన్‌ 6.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్ల్‌ను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుంది. ఐకూ నియో 7 ప్రో ఫోన్‌ 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మరియు 120W ఫ్లాష్‌ ఛార్జింగ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ ధర ప్రస్తుతం రూ.31,999 ఉంది. 1000 రూపాయలతో ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు. ఫలితంగా రెండు సంవత్సరాల వారంటీ లభిస్తుంది. మోటోరొలా razr 40 ఫ్లిప్‌ ఫోన్‌ 6.9 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 144Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ 4200mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. టర్బో పవర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో వస్తుంది. 64MP+13MP వెనుక కెమెరా, 32MP ముందు కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ రూ.54,999కే అందుబాటులో ఉంటుంది. మోటోరొలా razr 40 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ 6.9 అంగుళాల డిస్‌ప్లే్ను కలిగి ఉంటుంది. 165Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. స్నాప్‌ డ్రాగన్‌ 8+ జెన్1 ప్రొసెసర్‌తో వస్తుంది. 3800mAh బ్యాటరీ సామర్థ్యం సహా టర్బో పవర్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. ప్రస్తుత ధర రూ.82,999 అందుబాటులో ఉంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5G స్మార్ట్‌ఫోన్‌ గతం వారం భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ 6.74 అంగుళాల సూపర్‌ఫ్లూయిడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ IP54 రేటింగ్‌తో వస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ ధర రూ.33,999గా ఉంది. రియల్‌మీ నార్జో 60 5G స్మార్ట్‌ఫోన్‌ 6.43 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్ల్‌ను కలిగి ఉంటుంది. 64MP+2MP వెనుక కెమెరాలు, 16MP ముందు కెమెరాను కలిగి ఉంటుంది. 5000mAh బ్యాటరీ సామర్థ్యం, సూపర్‌వోక్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ ధర రూ.17999కు అందుబాటులో ఉంది. మరియు రూ.999తో ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు. రియల్‌మీ నార్జో 60 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల కర్వడ్‌ విజన్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డెమెన్సిటీ 7050 5G చిప్‌సెట్‌ ఆధారంగా పనిచేస్తుంది. 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 67W సూపర్‌వోక్‌ ఛార్జ్‌ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ ప్రస్తుతం రూ.23,999 అందుబాటులో ఉంది. రూ.999 చెల్లించి ముందస్తు బుక్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ 6.5 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్ల్‌ను కలిగి ఉంటుంది. గొరెల్లా గ్లాస్‌ 5 రక్షణతో వస్తుంది. 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తుంది. 50MP+8MP+2MP వెనుక కెమెరాలు, 13MP ముందు కెమెరాను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ రూ.16,999కు కొనుగోలు చేయవచ్చు. రూ.999 చెల్లించి ముందస్తు బుకింక్‌ చేసుకోవచ్చు. ఫలితంగా 1699 విలువైన ఛార్జర్‌ను ఉచితంగా పొందవచ్చు.  https://t.me/offerbazaramzon

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ