ప్లిప్‌కార్ట్‌లో ఇన్‌ఫినిక్స్ వై1 32 ఇంచుల స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ ధర సాధారణంగా రూ. 16,999గా ఉంది. అయితే మీరు ఇప్పుడు ఈ టీవీని కేవలం రూ. 8499కే కొనొచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీపై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే ఈ స్మార్ట్ టీవీపై అదనంగా రూ. 750 వరకు తగ్గింపు వస్తుంది. అంటే అప్పుడు మీరు రూ. 8 వేల కన్నా తక్కువ ధరలోనే ఈ టీవీని ఇంటికి తెచ్చుకోవచ్చు. అలాగే ఈ స్మార్ట్ టీవీపై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఏకంగా రూ. 7 వేల వరకు ఎక్స్చేంజ్ డీల్ సొంతం చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఇంకా తక్కువకే ఈ టీవీని పొందొచ్చు. రూ. 1499 పెట్టుకుంటే ఎక్స్చేంజ్ ఆఫర్‌లో ఈ కొత్త టీవీ ఇంటికి తెచ్చుకోవచ్చు. అందువల్ల కొత్త టీవీ కొనే ప్లానింగ్‌లో ఉన్న వారు ఈ డీల్‌ను ఒకసారి పరిశీలించొచ్చు. ఈ స్మార్ట్ టీవీలో 20 వాట్ స్పీకర్లు, 60 హెర్జ్ట్ రిఫ్రెష్ రేటు వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రైమ్ వీడియా సహా పలు రకాల యాప్స్ చూడొచ్చు. తక్కువ ఈఎంఐ ఆప్షన్‌తో కూడా ఈ టీవీ కొనొచ్చు. ఏకంగా 36 నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 299 పడుతుంది. అదే 24 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 417 కట్టాలి. ఇంకా 18 నెలల టన్యూర్ ఎంచుకుంటు రూ. 531 కట్టాలి. ఇంకా ఏడాది పాటు ఈఎంఐ అయితే నెలకు రూ. 768 పడుతుంది. 9 నెలల టెన్యూర్ ఎంచుకుంటే నెలకు రూ. 1475 పడుతుంది. ఇలా మీరు మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. టెన్యూర్ ఆధారంగా ఈఎంఐ కూడా మారుతుంది.https://t.me/offerbazaramzon
రూ.7 వేల బడ్జెట్‌లో ఇన్‌ఫినిక్స్ వై1 స్మార్ట్ టీవీ
الثلاثاء، 13 يونيو 2023
999 Smart TV technology ఈ స్మార్ట్ టీవీ ధర సాధారణంగా రూ. 16 రూ.7 వేల బడ్జెట్‌లో ఇన్‌ఫినిక్స్ వై1 స్మార్ట్ టీవీ
ليست هناك تعليقات:
إرسال تعليق