అమెజాన్‌లో వన్‌ప్లస్ ఫోన్ Nord CE 2 Lite 5G ఫోన్‌పై ఆఫర్ అందిస్తోంది. గత ఏడాది ఏప్రిల్‌లో భారత మార్కెట్లో లాంచ్ అయిన CE 2 Lite 5G, ప్రస్తుతం గరిష్ట రిటైల్ ధర రూ. 19,999గా ఉంది. కానీ, అమెజాన్ ఆఫర్ ద్వారా ఈ 5G ఫోన్‌ను కేవలం రూ. 1,299కి పొందవచ్చు. బ్లూ టైడ్ కలర్ స్కీమ్‌లో వచ్చే 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అందిస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ వేరియంట్‌పై రూ. 1,000 క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. రూ. 17,700 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. పాత హ్యాండ్‌సెట్‌ని కలిగి యూజర్లు Nord CE 2 Lite 5Gకి మార్చుకోవచ్చు. రియల్ ఎక్స్ఛేంజ్ వాల్యూ మోడల్, మీ ఫోన్ వర్కింగ్ స్టేటస్‌పై ఆధారపడి ఉంటుందని గమనించాలి. కొనుగోలుదారులు గరిష్ట వాల్యూను పొందినట్టుయితే రూ. 17,700 తగ్గింపుతో Nord CE 2 Lite 5G ధరను కేవలం రూ. 1,299కి సొంతం చేసుకోవచ్చు. 6.59-అంగుళాల డిస్ప్లేతో వచ్చింది. Qualcomm స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌గా, ఆక్సిజన్ OS12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో. 5,000 mAh బ్యాటరీ, 33W SuperVOOC ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. మీ ఫోన్‌కు మరింత శక్తిని అందిస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. అదే సమయంలో, వెనుకవైపు 64MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు 16MP ఫ్రంట్ సెన్సార్ అందిస్తోంది.
నోర్డ్ సీఈ 2 లైట్ 5 జీ ఫోన్‌పై అమెజాన్ ఆఫర్ !
الثلاثاء، 4 أبريل 2023
smart phone technologe నోర్డ్ సీఈ 2 లైట్ 5 జీ ఫోన్‌పై అమెజాన్ ఆఫర్ పాత హ్యాండ్‌సెట్‌ని కలిగి యూజర్లు Nord CE 2 Lite 5Gకి మార్చుకోవచ్చు
ليست هناك تعليقات:
إرسال تعليق