ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ జాయ్ ఇ బైక్ ఆఫర్లు తీసుకువచ్చింది. స్పెషల్ డిస్కౌంట్, ఆఫర్లు తెచ్చింది. రూ. 12 వేల తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. ఈ ఆఫర్లు మార్చి నెల చివరి వరకు అందుబాటులో ఉంటాయి. గ్లోబ్, వూల్ఫ్, జెన్ నెక్ట్స్ నాను, వూల్ఫ్ ప్లస్, జెన్ నెక్ట్స్ నాను ప్లస్, వూల్ఫ్ ఎకో, జెన్ నెక్ట్స్ నాను ఎకో అనే మోడళ్లపై డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. మీకు నచ్చిన మోడల్‌ను ఎంచుకోవచ్చు. మోడల్ ప్రాతిపదికన ధర, రేంజ్, ఫీచర్లు మారతాయి. గ్లోబ్, వూల్ఫ్, జెన్ నెక్ట్స్ నాను ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఏకంగా రూ. 7 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. అలాగే వూల్ఫ్ ఎకో, జెన్ నెక్ట్స్ నాను ఎకో మోడల్‌పై అయితే రూ. 4 వేల తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఇంకా వూల్ఫ్ ప్లస్, జెన్ నెక్ట్స్ నాను ప్లస్ మోడళ్లపై ఏకంగా రూ. 12 వేల వరకు తగ్గింపు ఉంది. అలాగే కంపెనీ ఉచితంగానే ఆర్‌టీవో, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా కల్పిస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన మోడళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ల్ఫ్ ఎకో, జెన్ నెక్ట్స్ నాను ఎకో మోడల్‌పై ఈ ఉచిత ఇన్సూరెన్స్, ఆర్‌టీవో బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇటీవల మార్కెట్‌లోకి తీసుకువచ్చిన మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై మాత్రం ఎలాంటి ఆఫర్లు అందుబాటులో లేవు. ఈ స్కూటర్ ఏథర్ 450 ఎక్స్, ఓలా ఎస్1, రివర్ ఇండీ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకాయ ఈవీ తాజాగా సూపర్ ఆఫర్లు అందుబాటులో ఉంచింది. క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై రూ. 5 వేల వరకు క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంచింది. ఒకాయ కార్నివాల్‌లో భాగంగా కంపెనీ ఈ ఆఫర్లు అందుబాటులో చింది. థాయ్ లాండ్ ట్రిప్ ఒక్కరికి మాత్రమే ఉంటుంది. ఆఫర్ మార్చి నెల చివరి వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది. అన్ని ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలుపై ఈ ఆఫర్లు ఉంటాయి. ఫాస్ట్ ఎఫ్4, ఫాస్ట్ ఎఫ్3, ఫాస్ట్ ఎఫ్2ఎఫ్, ఫాస్ట్ ఎఫ్2బీ, క్లాసిక్ ఐ10 ప్లస్, ఫాస్ట్ ఎఫ్2టీ, ఫ్రీడమ్ ఎల్ఐ అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. మీరు మీకు నచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయొచ్చు.
ఎలక్ట్రిక్ స్కూటర్ల పై ఆఫర్లు !
الأربعاء، 15 مارس 2023
electric scooter science technologe ఎలక్ట్రిక్ స్కూటర్ల పై ఆఫర్లు గ్లోబ్ జెన్ నెక్ట్స్ నాను ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 7 వేల వరకు తగ్గింపు రూ. 12 వేల తగ్గింపు ప్రయోజనాలు వూల్ఫ్
ليست هناك تعليقات:
إرسال تعليق