వోడాఫోన్ ఐడియా వాలంటైన్స్ డే ఆఫర్ !

السبت، 11 فبراير 2023

5GB ఉచిత డేటా ఆఫర్ science smart phones technologe vi వోడాఫోన్ ఐడియా వాలంటైన్స్ డే ఆఫర్ !

t f B! P L


ప్రేమికుల రోజు కానుకగా వోడాఫోన్ ఐడియా తన వినియోగదారులకు  అఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా మీకు ప్రియమైన వారికి అదనపు డేటాని మీరు అందించవచ్చు. వోడాఫోన్ ఐడియా (Vi) తన వినియోగదారులకు మంచి ప్లాన్స్ ఆఫర్ చేస్తున్న టెలికం కంపెనీలలో ఒకటిగా చెప్పబడుతుంది. అంతేకాదు, కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో తన కస్టమర్లకు అదనపు ప్రయోజనాలను కూడా ఆఫర్ చేస్తుంది. 2023 ప్రేమికుల రోజు కానుకగా వోడాఫోన్ ఐడియా (Vi) ఉచిత డేటా అఫర్ ను కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన ఇప్పుడు అందించింది. అయితే, ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి 14వ తేది 2023 వరకూ మాత్రమే వర్తిస్తుంది. Vi వాలంటైన్స్ డే ఆఫర్ ను రూ.199 రూపాయల ప్లాన్ మరియు అంతకు పైన అందుబాటులో ఉన్న అన్ని అన్ లిమిటెడ్ ప్లాన్ పైన జత చేసింది. అయితే, రూ.299 రూపాయ అంతకంటే పైన ఉన్న అన్ లిమిటెడ్  రీఛార్జ్ ప్లాన్స్ పైన 5GB ఉచిత లభిస్తుండగా, రూ.199 మరియు రూ.299 మధ్యలో ఉన్న అన్ లిమిటెడ్  ప్లాన్స్ పైన 2GB ఉచిత డేటాని అందిస్తుంది. 'ViLoveTunes Contest' ద్వారా ప్రతిరోజూ రూ.5000 రూపాయల వోచర్ ను ఒకరు గెలుచుకునే గొప్ప అవకాశం వోడాఫోన్ ఐడియా అందించింది. vi యాప్ లోని Hungama లో వాలంటైన్స్ ప్లే లిస్ట్ నుండి మిక్స్ చేసిన లిరిక్స్ పైన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన యూజర్లలో డైలీ ఒక లక్కి విన్నర్ ఈ వోచర్ అందించబడుతుంది. దీనికోసం, #ViLoveTunes హ్యస్ ట్యాగ్ తో యూజర్లు ఆ పాట పైన కామెంట్ అందించాలి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ