హైదరాబాద్ లో టెక్ మహీంద్రా ఫౌండేషన్ స్మార్ట్ సెంటర్ ఆధ్వార్యంలో 18-30 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ప్లేస్‌మెంట్ సదుపాయన్ని కల్పిస్తున్నారు. టెక్ మహీంద్రా ఫౌండేషన్ స్మార్ట్ సెంటర్ లో ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్ కోర్సును ఉచితంగా అందిస్తారు. దరఖాస్తుదారుల కనీస విద్యార్హత 10వ తరగతి ఉండాలని టెక్ మహీంద్రా ఫొండేషన్ తెలిపింది. ఈ కోర్సు వ్యవధి నాలుగు నెలలు ఉంటుందని ఇందులో ఎంఎస్ ఆఫీస్, ప్రాథమిక కంప్యూటర్ శిక్షణ, ఇంటర్నెట్ కాన్సెప్ట్‌లు, రెజ్యూమ్ ప్రిపరేషన్, టైపింగ్ ప్రాక్టీస్ ఉంటాయని పేర్కొంది. ఆసక్తిగల అభ్యర్థులు కాచిగూడలోని CC ష్రాఫ్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఠాకూర్ నివాస్‌లో ఉన్న టెక్ మహీంద్రా స్మార్ట్ సెంటర్‌ను సంప్రదించవచ్చని తెలిపింది. అలాగే 9030022505 లేదా 7989995685 సెల్‌ఫోన్ నంబర్‌లకు ఫోనే చేసి సమాచారం తెలుసుకోవచ్చని పేర్కొంది.
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్న టెక్ మహీంద్రా ఫౌండేషన్
الأربعاء، 15 فبراير 2023
science technologe ఇంటర్నెట్ కాన్సెప్ట్‌లు ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ శిక్షణ టైపింగ్ ప్రాక్టీస్ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్న టెక్ మహీంద్రాఫౌండేషన్ రెజ్యూమ్ ప్రిపరేషన్ విద్యార్హత 10వ తరగతి
ليست هناك تعليقات:
إرسال تعليق