లెనోవో ల్యాప్ టాప్ పై ఫ్లిప్‌కార్ట్ లో భారీ తగ్గింపు !

الاثنين، 13 فبراير 2023

flipkart laptop science technologe లెనోవో ల్యాప్ టాప్ పై ఫ్లిప్‌కార్ట్ లో భారీ తగ్గింపు

t f B! P L


ఫ్లిప్‌కార్ట్‌లో ఈ లెనోవో ల్యాప్ టాప్ ఎంఆర్‌పీ రేటు ఏకంగా రూ. 52,414గా ఉంది. అయితే దీన్నిప్పుడు కేవలం రూ. 18,990కే సొంతం చేసుకోవచ్చు. ఈ ల్యాప్ టాప్‌పై ఏకంగా 63 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాకుండా ఈ ల్యాప్ టాప్‌పై ఇంకా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ల్యాప్ టాప్ కొంటే రూ. 950 డిస్కౌంట్ వస్తుంది. 14 ఇంచుల హెచ్‌డీ యాంటీ గ్లేర్ డిస్‌ప్లే ఉంటుంది. స్టైలిష్ అండ్ పోర్టబుల్ థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్ ఇది. ఇందులో ఆప్టికల్ డిస్క్ డ్రైవ్ ఉండదు. 4 జీబీ సిస్టమ్ మెమరీ, ఎస్ఎస్‌డీ టైప్, 0.3 మెగాపిక్సల్ కెమెరా, ఏ3050యూ ప్రాసెసర్, 45 డబ్ల్యూహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, 11 గంటల బ్యాటరీ లైఫ్, ఇంటిగ్రేటెడ్ ఏఎంబీ గ్రాఫిక్స్, టీపీఎం 2.0, కెన్సింగ్టన్ లాక్ స్లాట్, ఫుల్ సైజ్ కీబోర్డు, టూ బటన్ టచ్ ప్యాడ్, ఒక యూఎస్‌బీఐ 2.0 పోర్ట్, ఒక యూఎస్‌బీఐ 3.1 పోర్ట్, యూఎస్‌బీ టైప్ సీ, ఒక హెచ్‌డీఎంఐ పోర్ట్, ఒక ఇథర్‌నెట్ పోర్ట్, ఆడియో కాంబో జాక్, 4 ఇన్ 1 కార్డ్ రీడర్ వంటి ఫీచర్లు ఈ ల్యాప్ టాప్‌లో ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్‌ను తక్కువ ఈఎంఐతోనే కొనుగోలు చేయొచ్చు. నెలకు రూ. 668 చెల్లిస్తే సరిపోతుంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 36 నెలల టెన్యూర్ పెట్టుకుంటే నెలకు రూ. 668 చెల్లిస్తే సరిపోతుంది. అదే 24 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 930 కట్టాలి. 18 నెలలకు రూ. 1185 ఈఎంఐ పడుతుంది. 9 నెలలకు రూ. 2235 కట్టాలి. ఆరు నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 3296 చెల్లించాలి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ