హ్యుందాయ్ మోటార్స్ ఇండియా క్రెటా ఫేస్ లిస్ట్ , సెడాన్ ను విడుదల చేయబోతుంది. హ్యుందాయ్ బ్రాండ్ నుంచి సరికొత్తగా విడుదల కాబోతున్న కార్లలో ఆటో ఇండస్ట్రీలో ఎప్పుడు రాకప్ ది టౌన్ గా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ కారు ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. కొత్తగా రాబోతున్న కారు పేరు హ్యుందాయ్ AI-3. మిని SUV కాన్సెప్ట్ కారుతో తయారు చేశారు. MICRO SUV ఆటో ఎక్స్పోజ్ దాని కాన్సెప్ట్ తో ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఈ వాహనం ఈ ఏడాది ఆగస్టులో మార్కెట్లోకి విడుదల కాబోతోంది. A13 కారు దేశం లోనే అతి చిన్న చౌకైన కారు అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. గ్లోబల్ స్పెక్ కాస్పర్ SUV కంటే కాస్త పెద్దదిగా ఉంటుందని ఇండియాలో ప్రవేశించడానికి దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ వీటిని ఉత్పత్తి చేస్తుందని తెలియజేశారు. ఈ వాహనం 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజన్ తో రాబోతోంది. ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలదు. cng ఆప్షన్ తో కూడా మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతోందని నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఇందులో ఎనిమిది అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టం తో పాటు ఆటోమేటిక్ ఏసీ యూనిట్ పవర్ విండోస్ రివర్స్ కెమెరా ఎలక్ట్రికల్ సర్దుబాటు వంటి మొదలైన ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నట్లు సమాచారం.
హ్యుందాయ్ నుండి మినీ కార్ !
الأحد، 8 يناير 2023
automobile science technologe మిని SUV కాన్సెప్ట్ హ్యుందాయ్ AI-3 హ్యుందాయ్ నుండి మినీ కార్ !
ليست هناك تعليقات:
إرسال تعليق