శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపు !

الأحد، 9 أكتوبر 2022

samsung science smart phone technologe ఎక్స్‌ట్రా హ్యాపినెస్ సేల్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపు !

t f B! P L


అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజ ఈకామర్స్ సంస్థలు పోటీపడి మరీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఈ కంపెనీలు దసరా సేల్‌తో దుమ్మురేపాయి. అయితే అమెజాన్ ఇంకా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను అందుబాటులో ఉంచింది. ఎక్స్‌ట్రా హ్యాపినెస్ సేల్ ద్వారా కస్టమర్లకు తగ్గింపు అందిస్తోంది. శాంసంగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇప్పుడు భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ పోల్డ్ 3 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 1,71,999గా ఉంది. అయితే దీన్ని గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా రూ. 1,19,999కు కొనుగోలు చేయొచ్చు. అంటే ఈ ఫోన్‌పై 30 శాతం తగ్గింపు లభిస్తోందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. కూపన్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై రూ.10 వేల కూపర్ డిస్కౌంట్ ఉంది. బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ.1250 వరకు తగ్గింపు పొందొచ్చు. అమెజాన్ ఐసీఐసీఐ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. అంతేకాకుండా శాంసంగ్ జెడ్ ఫోల్డ్ 3 స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 25 వేల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ డిస్కౌంట్ అనేది మీ ఫోన్ ప్రతిపదికన మారుతుంది. కొన్ని మోడళ్లకు తక్కువ ఎక్స్చేంజ్ బోనస్ రావొచ్చు. ఆఫర్లు అన్నింటినీ కలుపుకుంటే శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 5జీ ఫోన్‌పై ఏకంగా రూ. 88 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. ఇది భారీ డిస్కౌంట్ అని చెప్పుకోవచ్చు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్.  ఈ ఫోన్‌ను ఈఎంఐలో కూడా కొనుగోలు చేయొచ్చు. 24 నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 5800 కట్టాలి. లేదంటే నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. 12 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 10 వేలు కట్టాల్సి ఉంటుంది. ఇలా ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌పై పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ