అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈ అర్ధరాత్రితో ముగుస్తుంది. చివరి రోజు బ్రాండెడ్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో కేవలం 10-15 వేల బడ్జెట్ ధరలో లభిస్తున్న బ్రాండెడ్ ఆటోమాటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ డీల్స్ తీసుకొచ్చింది. కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు, ఈ వాషింగ్ మెషీన్స్ ను SBI మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే 10% అధనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. గోద్రెజ్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ ఫుల్లీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ 700 స్పిన్ rpm సామర్హ్ద్యం కలిగి ఉంటుంది. ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 9రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుండి 20% డిస్కౌంట్ తో కేవలం రూ. 13,990 రూపాయలకే లభిస్తోంది. దీని పైన 300 రూపాయల అమెజాన్ కూపన్ అఫర్ కూడా వుంది. శాంసంగ్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 9 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ మోటార్ పైన 12 సంవత్సరాల వారెంటీతో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుండి 22% డిస్కౌంట్ తో కేవలం 16,690 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన 800 రూపాయల కూపన్ అఫర్ కూడా లభిస్తుంది. ఎల్జీ నుండి వచ్చిన ఫుల్లీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ 700 స్పిన్ rpm సామర్హ్ద్యం కలిగి ఉంటుంది. ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుండి 22% డిస్కౌంట్ తో తక్కువ రేటుకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన 1000 రూపాయల కూపన్ అఫర్ కూడా లభిస్తుంది. 740 స్పిన్ rpm సామర్హ్ద్యం గల ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 12 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి 13% డిస్కౌంట్ తో కేవలం Rs.17,690 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన 750 రూపాయల కూపన్ అఫర్ కూడా లభిస్తుంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ