జూన్ 19తేదీన నాన్నల దినోత్సవం సందర్భంగా అమెజాన్ సరికొత్త కాంపిటిషన్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఫాదర్స్ డే సందర్భంగా స్పిన్ అండ్ విన్ క్విజ్ కాంటెస్ట్  ను వినియోగదారులకు పరిచయం చేసింది. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనడం ద్వారా వినియోగదారులు ఫాజిల్ మెన్స్ చేతి గడియారం తో పాటు అమెజాన్ పే బాలెన్స్‌ను గెలుచుకోవచ్చు. ఫాదర్స్‌డే Amazon Spin & win Quiz పోటీలో పాల్గొని బహుమతి పొందడానికి అర్హత సాధించాలంటే వినియోగదారులు క్విజ్‌లో కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పవలసి ఉంటుంది. పోటీలో పాల్గొనే వినియోగదారులు గెలిచినట్లయితే ఏదైనా ఒక బహుమతికి మాత్రమే అర్హత సాధిస్తారు. ఫాదర్స్ డేను దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తున్న ఈ Amazon Spin & win Quiz ప్రస్తుతం అమెజాన్ సైట్‌లో యాక్టివ్ గా ఉంది. ఈ కాంపిటిషన్ జూన్ 29వ తేదీ వరకు Amazon సైట్‌లో కొనసాగుతుంది.  మొదటగా Amazon వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి ఉన్న Amazon యాప్‌ను ఓపెన్ చేయాలి. అందులో Amazon Quiz లు అందుబాటులో ఉంటాయి. యాప్‌లోని Home Page లో ఉన్నామో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత Menu సెక్షన్‌లోని Fun Zone సెక్షన్ ను ఎంపిక చేసుకోవాలి. అప్పుడు మీరు పోటీకి సంబంధించిన వివరాల్ని కనుగొంటారు. ఈ స్టెప్‌లో మీరు New Game This Week సెక్షన్‌లో ఫాదర్స్ డే Amazon Spin & win Quiz పోటీని కనుగొంటారు. ఆ తర్వాత పోటీ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఆ వెంటనే అక్కడ కనిపించే వీల్ ను స్పిన్ చేసి వచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలు బదులివ్వాలి. ఈ ఫాదర్స్ డే పోటీలో గెలిచిన తొలి విన్నర్‌కు Fossil mens watch ఫాజిల్ మెన్స్ వాచ్ ఆఫర్ చేయనున్నారు. మరో నలుగురు విజేతలకు రూ.5వేల అమెజాన్ పే బాలన్స్ ఆఫర్ చేయనున్నారు. ఆ తర్వాత మరో 500 మంది విజేతలకు రూ.500 అమెజాన్ పే బాలన్స్ ఇవ్వనున్నారు. అనంతర 400 మంది విజేతలకు రూ.50 పే బాలన్స్ నగదు. మరో 500 మందికి రూ.20 అమెజాన్ పే బాలన్స్ నగదు ఆఫర్ చేయనున్నారు. ఈ పోటీలో విజేతలను ర్యాండం గా లాట్ పద్దతిలో ఎంపిక చేస్తారు. విజేతలను నిర్ధారించిన తర్వాత వారిని టెక్స్ట్ లేదా ఈ మెయిల్ మెసేజ్ రూపంలో సంప్రదిస్తారు. 2022, జూన్ 30 వ తేదీన విన్నర్స్ సెక్షన్ ట్యాబ్‌లో విజేతలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తారు. ఇక విజేతలకు బహుమతులను ఆగస్టు 30, 2022 తేదీ లోపు పంపిస్తారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ