పబ్లిక్, ఎంటర్‌ప్రైజెస్‌కు 5G సేవలను అందించడానికి స్పెక్ట్రమ్ వేలాన్ని విజయవంతమైన బిడ్డర్‌లకు కేటాయించే టెలికమ్యూనికేషన్స్ శాఖ ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీని ప్రకారం 20 సంవత్సరాల చెల్లుబాటు వ్యవధితో మొత్తం 72097.85 MHz స్పెక్ట్రమ్ జూలై 2022 చివరి నాటికి వేలం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ 5G సేవలు అందుబాటులోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని.. అలాగే అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఓకే !
الأربعاء، 15 يونيو 2022
20 సంవత్సరాల చెల్లుబాటు వ్యవధితో 5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఓకే national trai జూలై 2022 చివరి నాటికి వేలం
ليست هناك تعليقات:
إرسال تعليق