లీటరుకు 27 కిలోమీటర్ల మైలేజ్

السبت، 2 أبريل 2022

automobile electric car ev honda cars science technologe లీటరుకు 27 కిలోమీటర్ల మైలేజ్

t f B! P L


హోండా కొత్త కారు  హోండా సిటీ హైబ్రిడ్ ను  విడుదల చేయడానికి సిద్ధం అయింది. . ఇది ఒక స్ట్రాంగ్ హైబ్రిడ్ కారు. ఈ కారు ఏప్రిల్ 14వ తేదీన లాంచ్ కానుంది. దీనికి సిటీ ఈ:హెచ్ఈవీ అని పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. హోండా సిటీలో టాప్ రేంజ్ కారు ఇదే.  హైబ్రిడ్ కారు కాబట్టి ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉండనున్నాయి. ఇవి ఇంటర్నల్‌గా పెట్రోల్ ఇంజిన్‌కు కనెక్ట్ అవ్వనున్నాయి. ఈవీ డ్రైవ్, హైబ్రిడ్ డ్రైవ్, ఇంజిన్ డ్రైవ్ మోడ్లలో ఇవి లాంచ్ కానున్నాయి. ఇందులో ఒక ఇంజిన్, ఒక ఇన్వర్టర్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, ఒక చిన్న లిథియం ఇయాన్ బ్యాటరీ ప్యాక్ ఉండనున్నాయి. ఈవీ డ్రైవ్, హైబ్రిడ్ డ్రైవ్, ఇంజిన్ డ్రైవ్ మోడ్లు ఇందులో ఉండనున్నాయి. ఈవీ డ్రైవ్ మోడ్‌లో ఇంజిన్‌ను ఎలక్ట్రికల్ పవర్‌తో నడిపించవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లలో ఇది కూడా ఒకటి. ఒక లీటరు పెట్రోల్‌కు ఏకంగా 27 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది.పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే ఎలక్ట్రిక్ కారు ఇది. ఇవి విదేశీ మోడల్ ఫీచర్లు. మనదేశంలో ఫీచర్ల గురించి తెలియాలంటే లాంచ్ అయ్యే వరకు ఆగాల్సిందే. అయితే ఈ కారు ఇండియన్ వెర్షన్‌కు స్టైలింగ్ చేంజెస్ జరిగే అవకాశం ఉంది. మిగతా సిటీ వేరియంట్ల కంటే దీని డిజైన్, బ్యాడ్జింగ్ కొత్తగా ఉండనుంది. దీంతోపాటు కారు టెక్నాలజీ, ఇతర ఫీచర్లలో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ