ఫ్లిప్ కార్ట్ ఎప్పటికప్పుడు భారీగా ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ లో భారీగా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Samsung Galaxy F12పై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. SAMSUNG Galaxy F12 స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.12,999 కాగా 11 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉన్నాయి. రూ.1500 డిస్కౌంట్ తో రూ.11,499 కే సొంతం చేసుకోవచ్చు. Flipkart Axis Bank Credit Card తో కొనుగోలు చేస్తే 5 శాతం తగ్గింపు లభిస్తుంది. వివిధ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1500 వరకు అదనపు తగ్గింపులు అందుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ పై భారీ ఎక్సేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా రూ.10,800 వరకు తగ్గింపు అందుకోవచ్చు. మీ పాత ఫోన్ కండిషన్, మోడల్ ఆధారంగా ఎక్సేంజ్ లభిస్తుంది. అంతా సరిగా ఉంటే మీరు మొత్తం తగ్గింపు అంటే రూ.10,800 తగ్గింపు అందుకోవచ్చు. ఈ ఆఫర్ మీకు పూర్తిగా వర్తిస్తే రూ.699కే SAMSUNG Galaxy F12 స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.
ఫ్లిప్ కార్ట్ లో శామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్12పై ఆఫర్!
الجمعة، 18 مارس 2022
flipkart science smart phone technologe ఎక్సేంజ్ లభిస్తుంది ఫ్లిప్ కార్ట్ లో శామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్12పై ఆఫర్!
ليست هناك تعليقات:
إرسال تعليق