రెడ్ మీ 10 ఆఫర్లతో మొదటి సేల్!

الثلاثاء، 22 مارس 2022

000 mAh భారీ బ్యాటరీ 50MP AI కెమెరా 6 science smart phones technologe రెడ్ మీ 10 ఆఫర్లతో మొదటి సేల్!

t f B! P L


షియోమీ లేటెస్ట్ విడుదల చేసిన Redmi 10 ఫస్ట్ సేల్ మరో రెండు రోజుల్లో జరగనుంది. ఇటీవల ఇండియాలో విడుదల చెయ్యబడిన రెడ్ మీ 10 భారీ ఫీచర్లతో బడ్జెట్ ధరలో వచ్చింది. ఈ ఫోన్ 6,000 mAh భారీ బ్యాటరీ, 50MP AI కెమెరా మరియు బిగ్ డిస్ప్లే వంటి మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మార్చి 24 మధ్యాహ్నం 12 గంటలకు మొదటిసారిగా అమ్మకానికి రానుంది. ఈ సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ పైన మంచి బ్యాంక్ అఫర్ ను కూడా అందించింది. Redmi 10 స్మార్ట్ ఫోన్ ను HDFC క్రెడిట్ కార్డ్ ద్వారా కొనేవారికి 1,000 రూపాయల భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, అఫర్ తో ఈ ఫోన్ కొనేవారికి కేవలం రూ.9,999 రూపాయలకే వస్తుంది. ఇక రెడ్ మీ 10 ఫో ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ యొక్క 4+64GB వేరియంట్ ధర రూ.10,999 మరియు రెండవ వేరియంట్ 6+128GB మోడల్ ధర రూ. 12,999. ఈ స్మార్ట్ ఫోన్ మార్చి 24 వతేది మధ్యాహ్నం 12PM నుండి Flipkart మరియు Mi Store లలో అందుబాటులో ఉంటుంది.ముందుగా ఈ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ షీట్ ను చూస్తే, రెడ్ మీ 10 పెద్ద 6.71 ఇంచ్ HD రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేతో వస్తుంది. ఇది Widevine L1 సపోర్ట్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో ఉంటుంది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 6nm స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వస్తుంది మరియు జతగా 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. అంతేకాదు, మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ విస్తరణతో పాటుగా 2GB వరకూ వర్చువల్ RAM ను కూడా పొందుతారు. కెమెరాల పరంగా, ఈ ముసార్ట్ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50 MP ప్రైమరీ కెమెరాకి జతగా 2MP డెప్త్ సెన్సార్ వుంది. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 6000 mAh బిగ్ బ్యాటరీని కూడా కలిగి వుంది (కానీ బాక్స్లో 10W అడాప్టర్ మాత్రమే వస్తుంది). ఈ షియోమీ లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా MIUI 12 సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ