ఒకటి కొంటే ఒకటి ఉచితం!

السبت، 12 فبراير 2022

science technologe ఒకటి కొంటే ఒకటి ఉచితం వాలెంటైన్స్ డే

t f B! P L


వాలెంటైన్స్ డే సందర్భరంగా ప్రముఖ ఆడియో డివైజ్ తయారీ కంపెనీ సెన్‌హైజర్ ఒక హెడ్ ఫోన్ కొనుగోలు చేస్తే మరొక దాన్ని ఉచితంగా పొందవచ్చు. సెన్‌హైజర్ HD250 BT హెడ్‌ఫోన్, HD350 BT, HD450 BT హెడ్‌ఫోన్‌లపై ఈ ప్రత్యేకమైన ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ మూడు మోడల్‌ల్లో హెడ్ ఫోన్ కొనుగోలు చేసి మీ లవర్‌కు గిఫ్ట్‌గా అందించే సువర్ణ అవకాశం అందిస్తోంది సెన్ హైజర్ కంపెనీ ఈ హెడ్ ఫోన్‌లపై... బై వన్ గెట్ వన్ ఆఫర్ ఫిబ్రవరి 14 వరకు మాత్రమే ఉంటుంది. వీటి ధర రూ. 5490 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ధరతో రెండు హెడ్ ఫోన్స్ సొంతం చేసుకుని ఒకటి మీ లవర్‌కు ఇచ్చి వాలెంటైన్స్ డే విషెస్ చెప్పవచ్చు. ఈ ఆఫర్‌తో వేరువేరు మోడల్ హెడ్‌ఫోన్‌లను కొనుగోలు చేసే అవకాశం సెన్ హైజర్ కల్పించింది. సెన్‌హైజర్ HD 250BTతో పాటు HD 206ని కేవలంరూ. 5,490కి సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా, సెన్‌హైజర్ HD 350D బ్లాక్ క్లబ్‌ని HD 206తో కేవలం రూ.8,990కి పొందవచ్చు.ఈ హెడ్ ఫోన్స్‌ను ఎక్కువ మొత్తంలో అంటే బండిల్‌గా కూడా పొందవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలు కంపెనీ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. ఈ ఆఫర్ ప్రకారం ఒకే రకమైన హెడ్ ఫోన్ జతలను వినియోగదారులు సొంతం చేసుకోలేరు. వేరువేరు మోడల్స్ కు సంబంధించిన వాటిని కలిపి ఈ ఆఫర్ ప్రకటించారు. HD సిరీస్ వైర్డ్ మోడ్ వినియోగం కోసం బ్లూటూత్ కనెక్టివిటీని అందిస్తుంది. ఇది మీకు రూ. 29,990 ప్రయోజనాలను అందిస్తుంది. ఈ HD సిరీస్ మోడల్స్‌తో వైర్డ్ మోడ్‌లో బ్లూటూత్‌ను కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిని రూ.29990కే సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్‌లోని వాయిస్ అసిస్టెంట్, లేదా గూగుల్ అసిస్టెంట్‌కు పలు మోడల్స్‌కు చెందిన ఈ హెడ్ ఫోన్స్ సపోర్ట్ చేస్తాయి. అలాగే వీటి బ్యాటరీ సామర్థ్యం ఎక్కువ కాలం మన్నుతుంది. దీంతో ప్రతిసారి చార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ