ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో వినియోగదారులకు సర్ ప్రైజ్ ఇస్తూ ఉంటోంది. తాజాగా మరో బంపరాఫర్ ను తీసుకువచ్చింది ఫ్లిప్ కార్ట్. ఈ ఆఫర్ ద్వారా కొనుగోలు చేస్తే శామ్ సంగ్ స్మార్ట్ ఫోన్ ను అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. మంచి 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ ఆఫర్ మీకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. Samsung Galaxy F42 5G ఫోన్ ను ఆఫర్ పై రూ. 5,549కే సొంతం చేసుకోవచ్చు. Samsung Galaxy F42 5G స్మార్ట్ ఫోన్ అసలు ధర 23,999. అయితే ప్రస్తుతం ఈ ఫోన్ పై రూ. 3 వేల తగ్గింపును ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. ఈ ఆఫర్ తో పాటు ఈ ఫోన్ పై భారీ ఎక్సేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా రూ.15450 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. మీ ఫోన్ మోడల్ రీసెంట్ గా ఉంటే, కండిషన్ ఆధారంగా మీకు లభించే ఎక్సేంజ్ ఆఫర్ మొత్తం ఆధారపడి ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్ లో Galaxy F42 5G పై సంక్రాంతి ఆఫర్!
الخميس، 13 يناير 2022
science smart phone technologe ఫ్లిప్‌కార్ట్ లో Galaxy F42 5G పై సంక్రాంతి ఆఫర్! భారీ ఎక్సేంజ్ ఆఫర్
ليست هناك تعليقات:
إرسال تعليق