రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart తన ఆన్ లైన్ ప్లాట్ ఫారం పైన Big Saving Days sale ప్రకటించింది. ఈరోజు నుండి మొదలైన ఈ సేల్ నుండి బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన భారీ ఆఫర్లను అందించింది. కేవలం 8 వేల ధరలోనే మీ ఇంటిని సినిమా థియేటర్ చేసే సౌండ్ బార్ కోసం చూస్తున్నట్లయితే ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ మిస్సవ్వకండి. ఈ సేల్ నుండి ZEBRONICS సంస్థ ఇటీవల DOLBY ATMOS సౌండ్ టెక్నాలజీతో తీసుకొచ్చిన సౌండ్ బార్ ను భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.7,999 ధరకే అఫర్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ 170W హెవీ సౌండ్ అందించగలదు మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ అఫర్ గురించి చూస్తే, ZEBRONICS Zeb-Juke Bar 3850 PRO DOLBY ATMOS 170 W సౌండ్ బార్ పైన ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి 67% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ కేవలం రూ.7,499 రూపాయలకే లభిస్తోంది. అధనంగా, ICICI బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే 10% తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే, No Cost EMI వంటి ఇతర ఆకర్షణీయమైన అఫర్లు కూడా ఉన్నాయి. ఈ సౌండ్ బార్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ మంచి సరౌండ్ సౌండ్ అందించగల 6 స్పీకర్లను కలిగి ఉంటుంది. వాటిలో, 4 స్పీకర్లు ముందు ఉండగా, రెండు స్పీకర్లు పైన ఉంటాయి. అంటే, ఇది 2.0.2 సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ తో సెపరేట్ సబ్ ఉఫర్ జతగా రాదు. కానీ, 170W పీక్ సౌండ్ మీకు అందుతుంది. ఇందులో, HDMI Arc, ఆప్టికల్ ఇన్ పుట్, USB, Aux, బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ అప్షన్స్ వున్నాయి. ముఖ్యంగా, మంచి సరౌండ్ Dolby Atmos సౌండ్ తో మంత్ర ముగ్ధుల్ని చేయగల సత్తా ఈ సౌండ్ బార్ కు వుంది. ఇది Dolby Atmos తో పాటుగా 4K HDR పాస్ ట్రూ కి సపోర్ట్ చేస్తుంది.
రూ.7,999 కే Dolby Atmos సౌండ్ బార్ పొందండి
الاثنين، 17 يناير 2022
999 కే Dolby Atmos సౌండ్ బార్ పొందండి Bigsale business flipkart science technologe రూ.7
ليست هناك تعليقات:
إرسال تعليق