ఒప్పో ఏ16కే ఇండియాలో విడుదల

الأربعاء، 12 يناير 2022

science smart phone technologe ఒప్పో ఏ16కే ఇండియాలో విడుదల

t f B! P L


ఒప్పో తన Oppo A16k స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో ఈరోజు ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఒప్పో నుండి వచ్చిన మరొక బడ్జెట్ ఫోన్ గా నిలుస్తుంది. వాస్తవానికి, Oppo A16k స్మార్ట్ ఫోన్ ను ముందుగా ఫిలిప్పిన్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ ఇటీవల వచ్చిన Oppo A16 స్మార్ట్ ఫోన్ యొక్క డౌన్ టోన్ వెర్షన్ గా ఇది మార్కెట్లోకి వచ్చింది. Oppo A16k సింగల్ రియర్ కెమెరా, 4020mAh బ్యాటరీ వంటి బడ్జెట్ ఫీచర్లతో వచ్చింది. ఈ ఒప్పో ఎ 16కె స్మార్ట్ ఫోన్ 3GB ర్యామ్ మరియు 32GB గల సింగిల్ వేరియంట్ తో మాత్రమే వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.10,490 రూపాయలు మరియు ఈరోజు నుండి మార్కెట్లో లభిస్తుంది. ఈ ఒప్పో ఫోన్ బ్లూ, వైట్ మరియు బ్లాక్ కలర్ అప్షన్ లలో లభిస్తుంది. ఫోన్ వెనుక కేవలం సింగల్ కెమెరా సెటప్ మాత్రమే వుంది. ఇందులో 13MP మైన్ కెమెరా మరియు ముందుభాగంలో సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని కలిగి వుంది. అయితే, ఈ ఫోన్ 7.85 కొలతతో చాలా సన్నగా ఉంటుంది. ఈ ఫోన్ టైప్-C పోర్ట్ తో సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4020 mAh బ్యాటరీతో వస్తుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ