జియో తమ టారిఫ్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించి ఓవైపు జియో యూజర్ల మీద భారాన్ని మోపి, మరోవైపు అత్యంత చౌకైన రీచార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టి మరోసారి వార్తల్లోకెక్కింది. సరికొత్త ప్రీపేడ్ రీచార్జ్ రూపాయి ప్లాన్ ప్రవేశపెట్టింది. జియో. ఈ ప్లాన్ ద్వారా రూపాయితో జియో నెంబర్‌కు రీచార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీని ఉచితంగా అందిస్తారు. అలాగే 100 ఎంబీల హైస్పీడ్ డేటాను అందిస్తారు. 100 ఎంబీ డేటా పూర్తయ్యాక 30 రోజుల వరకు 64 కేబీపీఎస్ స్పీడ్‌తో డేటాను ఉచితంగా అందిస్తారు.
రూపాయి రీచార్జ్ తో 30 రోజుల వ్యాలిడిటీ!
الأربعاء، 15 ديسمبر 2021
64 కేబీపీఎస్ స్పీడ్‌తో డేటా ఉచితం internet science smart phone technologe రూపాయి రీచార్జ్ తో 30 రోజుల వ్యాలిడిటీ
ليست هناك تعليقات:
إرسال تعليق