దేశవ్యాప్తంగా వంట నూనె ధరలు కొద్దిగా తగ్గాయి. పామాయిల్‌పై రూ.20, వేరుశెనగ నూనెపై రూ.18, సోయాబీన్‌పై రూ.10, పొద్దుతిరుగుడు నూనెపై రూ.7 తగ్గింది. ఈ మేరకు కేంద్రం ప్రకటన జారీ చేసింది. లీటర్‌కు రూ.7 నుంచి రూ. 20 వరకు నూనెల ధరలు తగ్గినట్లు కేంద్రం స్పష్టం చేసింది.
తగ్గిన వంటనూనె ధరలు
Friday, November 5, 2021
andhrapradesh business national telangana తగ్గిన వంటనూనె ధరలు
No comments:
Post a Comment