శివ స్తోత్రం !

Friday, November 5, 2021

bakthi omnamsivaya శివ స్తోత్రం

t f B! P L



బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం 

జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం 

దేవమునిప్రవరార్చితలింగం కామదహన కరుణాకర లింగం 

రావణదర్పవినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం 

సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం 

సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివ లింగం 

కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభిత లింగం 

దక్షసుయజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం 

కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం 

సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదాశివ లింగం|

దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం 

దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివ లింగం

అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం 

అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం 

సురగురుసురవరపూజిత లింగం సురవనపుష్పసదార్చిత లింగం 

పరాత్పరం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం 

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ 

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ