చదలవాడ కుటుంబరావు తెలుగు సినిమా హాస్య నటులు. మొదట వీరు నాటకరంగంలో ప్రవేశించి కృషి చేశారు. 1951లో తెలుగు సినిమాలలో ప్రవేశించారు. వీరు చాలా సినిమాలలో నౌకరు పాత్రలు ధరించి పేరు పొందారు. వీరి డైలాగ్ డెలివరీ ప్రత్యేకంగా ఉంటుంది. వీరు విజయా సంస్థలో పాతాళభైరవి, పెళ్ళిచేసి చూడు చిత్రాలలో నటించారు. నటనలో వీరి యాస భాష ప్రత్యేకమైన హాస్యనటులుగా నిలబెట్టింది. వ్యక్తిగతంగా వీరు మంచి చమత్కారి. పెద్ద మనుషులు, మాయాబజార్, పెళ్లినాటి ప్రమాణాలు సినిమాలలోని వీరి పాత్రలు గుర్తుండిపోతాయి. ప్రముఖ దర్శకుడు వి.మధుసూధనరావు వీరి అల్లుడు. వీరు 1968లో పరమపదించారు.
ホーム
/
హాస్యనటులు
/
చదలవాడ కుటుంబరావు
الجمعة، 12 نوفمبر 2021
cinema చదలవాడ కుటుంబరావు పాతాళభైరవి పెళ్ళిచేసి చూడు వి.మధుసూధనరావు వీరి అల్లుడు హాస్యనటులు
చదలవాడ కుటుంబరావు తెలుగు సినిమా హాస్య నటులు. మొదట వీరు నాటకరంగంలో ప్రవేశించి కృషి చేశారు. 1951లో తెలుగు సినిమాలలో ప్రవేశించారు. వీరు చాలా సినిమాలలో నౌకరు పాత్రలు ధరించి పేరు పొందారు. వీరి డైలాగ్ డెలివరీ ప్రత్యేకంగా ఉంటుంది. వీరు విజయా సంస్థలో పాతాళభైరవి, పెళ్ళిచేసి చూడు చిత్రాలలో నటించారు. నటనలో వీరి యాస భాష ప్రత్యేకమైన హాస్యనటులుగా నిలబెట్టింది. వ్యక్తిగతంగా వీరు మంచి చమత్కారి. పెద్ద మనుషులు, మాయాబజార్, పెళ్లినాటి ప్రమాణాలు సినిమాలలోని వీరి పాత్రలు గుర్తుండిపోతాయి. ప్రముఖ దర్శకుడు వి.మధుసూధనరావు వీరి అల్లుడు. వీరు 1968లో పరమపదించారు.
ليست هناك تعليقات:
إرسال تعليق